Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

తెలంగాణలో యాసంగి (రబీ) సీజన్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, పెట్టుబడి సాయం కోసం రైతులు ‘రైతుభరోసా’ నిధుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతుబంధు స్థానంలో, ప్రస్తుత ప్రభుత్వం ఎకరానికి రూ. 15,000 (ఏడాదికి) చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యాసంగి కోటా కింద ఎకరానికి రూ. 7,500 పడాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఎకరానికి రూ. 6,000 చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. … Continue reading Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు