Kavitha New Party : కవిత కొత్త పార్టీ పెట్టాల్సిందే అంటున్న అభిమానులు
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆమె మద్దతు ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 10 వార్డులకు గాను 8 చోట్ల ఘనవిజయం సాధించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. … Continue reading Kavitha New Party : కవిత కొత్త పార్టీ పెట్టాల్సిందే అంటున్న అభిమానులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed