Fake Call: అమెరికాలో ఉన్న కొడుకు పేరుతో ఫేక్ కాల్: షాక్‌తో తండ్రికి ప్రాణాపాయం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక ఫేక్ కాల్(Fake Call) ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. అమెరికాలో చదువుకుంటున్న కుమారుడి పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) చేసిన మోసపు కాల్ తండ్రి ప్రాణాన్ని తీసేంత భయాన్ని కలిగించింది. Read Also: Janasena Party: జనసేన ఎక్స్ అకౌంట్‌ హ్యాక్ కుమారుడి పేరుతో నేరగాళ్ల మోసం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణరావు కుమారుడు గత మూడేళ్లుగా అమెరికాలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో … Continue reading Fake Call: అమెరికాలో ఉన్న కొడుకు పేరుతో ఫేక్ కాల్: షాక్‌తో తండ్రికి ప్రాణాపాయం