Fake Army Jawan : అరెస్ట్ ఆర్మీ ఉద్యోగమంటూ మోసం, మహిళలతో సన్నిహిత సంబంధాలు…

Fake Army Jawan : ఈ రోజుల్లో ఎవరు నిజంగా ఏ వృత్తిలో ఉన్నారో, ఎవరు కేటుగాళ్లో గుర్తించడం సామాన్యులకు కష్టంగా మారింది. ప్రజలలోని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటూ కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తాను భారత సైన్యానికి చెందిన జవాన్‌నని చెప్పుకొంటూ నిరుద్యోగ యువతను, మహిళలను మోసం చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. Latest news: Amaravati: అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం హైదరాబాద్‌ సైదాబాద్‌ పోలీసులు … Continue reading Fake Army Jawan : అరెస్ట్ ఆర్మీ ఉద్యోగమంటూ మోసం, మహిళలతో సన్నిహిత సంబంధాలు…