Jagtial Municipality : జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై తెరపడిన ఉత్కంఠ

జగిత్యాల మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడినట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలికేలా అధిష్ఠానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే కాకుండా, మొదటి నుండి పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని పార్టీ పెద్దలు తీర్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గాల … Continue reading Jagtial Municipality : జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై తెరపడిన ఉత్కంఠ