Breaking News – Telangana Bandh : అవి తప్ప అన్నీ బంద్ – ఆర్.కృష్ణయ్య

బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రకటన ప్రకారం, బంద్ రోజున మెడికల్ షాపులు మినహా అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని కోరారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు, థియేటర్ల యాజమాన్యాలు కూడా బంద్‌కు మద్దతు తెలుపుతూ తమ కార్యకలాపాలను ఆ రోజున నిలిపివేయడానికి సిద్ధమయ్యాయని ఆయన వెల్లడించారు. బీసీ సమాజం తమ హక్కుల కోసం ఐక్యంగా నిలబడాలని, … Continue reading Breaking News – Telangana Bandh : అవి తప్ప అన్నీ బంద్ – ఆర్.కృష్ణయ్య