Latest News: Employee Dues: ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఊరట

తెలంగాణలో(Telangana) ఉద్యోగ సంఘాలతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతూ, పెండింగ్ బిల్లుల చెల్లింపుల(Employee Dues) ప్రక్రియకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ.707.30 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులు ముఖ్యంగా నెలలు తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను తీర్చేందుకు వినియోగించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. Grid Risk: థర్మల్ పవర్ పెంపు తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరిక గత నాలుగు నెలలుగా రాష్ట్రం ఉద్యోగులకు … Continue reading Latest News: Employee Dues: ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఊరట