News Telugu: TG Elections: జీవో 46 అంటే ఏమిటి? బీసీ రిజర్వేషన్‌పై కొత్త చర్చ!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు (Reservation in India) ఎలా కేటాయించాలి? ఎక్కడ రోటేషన్ పెట్టాలి? ఎక్కడ జనరల్ సీటు వస్తుంది? అన్నదానిపై జీవో 46 కీలక కేంద్రంగా మారింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఉండాలనే నిబంధనను స్పష్టంగా చెప్పుతూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఈ నియమం అమల్లో ఉండటంతో, పాత 2019 రోస్టర్‌నే ప్రస్తుత ఎన్నికల్లో కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Read also: Hyderabad Accident: … Continue reading News Telugu: TG Elections: జీవో 46 అంటే ఏమిటి? బీసీ రిజర్వేషన్‌పై కొత్త చర్చ!