Elections: మున్సిపాలిటీలపై బీజేపీ కన్ను – సుడిగాలి ప్రచారం

మెజారిటీ మునిసిపాలిటీలపైబిజెపి కన్ను ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి నియామకం హైదరాబాద్ : అత్యధిక మున్సిపాలిటీలను(Elections) కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ సుడిగాలి ప్రచారం నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగింది. ఈ ఎన్నికల్లో 7 కార్పోరేషన్లకు గాను అయిదింటిలో, 116 మున్సిపాలిటీలకు గాను ఏడింటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ముందుండి నడిపించింది. Read Also:DeputyCM … Continue reading Elections: మున్సిపాలిటీలపై బీజేపీ కన్ను – సుడిగాలి ప్రచారం