TG Local Body Elections : ఎలక్షన్ నోటిఫికేషన్ నిలిపివేత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు పెద్ద షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జి.ఓ. నంబర్ 9ను జారీ చేసింది. ఈ జి.ఓ ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ రూపొందించి, ఇవాళ తొలి … Continue reading TG Local Body Elections : ఎలక్షన్ నోటిఫికేషన్ నిలిపివేత