Breaking News – ED Rights : రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం రేగుతోంది. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్‌స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ కంపెనీల కార్యాలయాలలో ఈ సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో భాగంగా, అధికారులు పలు ముఖ్యమైన అగ్రిమెంట్లు, హార్డ్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా, … Continue reading Breaking News – ED Rights : రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed