Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు
మహబూబ్‌నగర్(Earthquake) జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లుగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో పాటు కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం అందలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు, నిర్మాణ … Continue reading Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed