News telugu: EAPCET- 5 నుంచి ఎప్సెట్ బైపిసి కౌన్సెలింగ్
7 నుంచి 9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ హైదరాబాద్: ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థులు ఎప్సెట్-2025 ద్వారా బి ఫార్మసీ, పార్మా-డి, బైయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ కోర్సు(Pharmaceutical Engineering Course)ల్లో చేరడానికి కౌన్సెలింగ్ను అక్టోబర్ 5 నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబం ధించిన షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం ప్రకటించారు. విద్యార్థులు ఆన్లైన్లో తమ వివరాలను తెలుపుతూ స్లాట్ బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 5 నుంచి 8 వరకు … Continue reading News telugu: EAPCET- 5 నుంచి ఎప్సెట్ బైపిసి కౌన్సెలింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed