CM Revanth : కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై చర్యల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల ప్రచారంలో “కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తాం, దోచుకున్న సొమ్మును కక్కిస్తాం” అని … Continue reading CM Revanth : కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న