Latest News: Diwali 2025: పండగల వేళ మొదలైన ప్రైవేట్ బస్సుల బాదుడు
దీపావళి పండుగ సమయం దగ్గరపడటంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి తమ సొంత ఊరులకెళ్తున్న ప్రయాణికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని టికెట్ ధరల (Ticket prices) ను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో సుమారుగా రూ.500 మాత్రమే ఉంటే, ఇప్పుడు ఈ సమయంలో టికెట్ ధరలు రూ.1000 నుండి రూ.1500 వరకు పెరిగాయని ప్రయాణికులు వాపోతున్నారు. Read Also: Metro Rail:డబుల్ డెక్కర్ వంతెనలకు బ్రేక్.. నిర్వహణ … Continue reading Latest News: Diwali 2025: పండగల వేళ మొదలైన ప్రైవేట్ బస్సుల బాదుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed