District Collector: ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆర్మూర్ జెడ్పీ మహిళా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వనజా రెడ్డిపై వేటు పడింది. (District Collector) ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల (elections) నిర్వహణలో భాగంగా వనజా రెడ్డికి ఆర్మూర్‌లోని 4, 5, 6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల వంటి అత్యంత కీలకమైన సమయంలో … Continue reading District Collector: ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?