DGP Shivadhar Reddy: మావోల రహిత రాష్ట్రంగా తెలంగాణ

కగార్ గడువులోపే లక్ష్య సాధన హైదరాబాద్ : వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా నక్సలైట్ల ఏరివేతకు వీరి ప్రభావం వున్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషాలో ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుండడం విదితమే. ఈ క్రమంలో ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలలో భారీగా నక్సలైట్లు లొంగిపోతున్నారు. (DGP Shivadhar Reddy) అయితే ఆపరేషన్ కగార్ గడువులోపే తెలంగాణను (TG) మావోయిస్టు రహిత రాష్ట్రంగా … Continue reading DGP Shivadhar Reddy: మావోల రహిత రాష్ట్రంగా తెలంగాణ