Deputy CM Bhatti: డిస్కంల కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా

తెలంగాణ (TG) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) తాజాగా చేసిన కీలక ప్రకటన రాష్ట్ర విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పెద్ద భరోసాగా నిలిచింది. విద్యుత్ శాఖ పరిధిలో ఉన్న అన్ని డిస్కంలలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.1 కోటి విలువైన ప్రమాద బీమా అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. Read also: Somnath Temple : నవ సంకల్ప స్పూర్తి.. సోమనాథ్ దీప్తి రూ.1 కోటి ప్రమాద బీమా అందించడం చారిత్రాత్మక … Continue reading Deputy CM Bhatti: డిస్కంల కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా