Latest News: Delhi: కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Delhi) ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్(Congress) పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ వ్యవహారాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి అగ్రనేతలకు వివరించారు. Read also: … Continue reading Latest News: Delhi: కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed