Delhi Liquor Case: సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు అందిన కోర్టు నోటీసులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా స్పందించారు.’నోటీసులపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నా. సత్యం నా తోడుగా ఉంది. ఈ కేసులో విచారణకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తా. కేసు విచారణ ఈ నెల 16న ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. ఈ కేసులో చార్జెస్ ఫేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. అందుకే కేసును కొట్టివేసింది’ అని ట్వీట్ … Continue reading Delhi Liquor Case: సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed