Delhi Liquor Case: కవిత ఇంటికి సీబీఐ.. హైకోర్టు నోటీసులు అందజేత

Delhi Liquor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఊరట లభించిందని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. ఈ కేసులో కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ (CBI) సవాలు చేసింది. Read Also: … Continue reading Delhi Liquor Case: కవిత ఇంటికి సీబీఐ.. హైకోర్టు నోటీసులు అందజేత