News Telugu: Delhi: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అధికారిక సమాచారం ప్రకారం, ఆయన ఈరోజు రాత్రి సుమారు 7 గంటలకు హస్తిన వైపు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి (Revanth reddy) పలు కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారని, ముఖ్యంగా కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Read also: Kavitha: ఇదేనా బంగారు తెలంగాణ?: కవిత Delhi: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ … Continue reading News Telugu: Delhi: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి