Delhi: రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన సీఎం రేవంత్
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల అభివద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. Read Also: Dharmendra Pradhan: విద్యార్థులకు 3వ తరగతి నుంచే AI విద్య వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఈ క్రమంలో తదుపరి పనులు చేపట్టాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి … Continue reading Delhi: రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన సీఎం రేవంత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed