Thorrur Municipality : తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కడం తో ఎర్రబెల్లి కంటతడి

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడంతో, దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై పట్టున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించి అక్రమంగా పదవులను దక్కించుకుందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో మీడియా ముందు మాట్లాడుతూ ఎర్రబెల్లి కంటతడి పెట్టుకున్నారు. తమ కళ్లముందే … Continue reading Thorrur Municipality : తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కడం తో ఎర్రబెల్లి కంటతడి