Davos: తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ కు WEF మద్దతు

దావోస్(Davos) లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF) మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సిఐఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జులైలో మతే హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలోఅప్ … Continue reading Davos: తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ కు WEF మద్దతు