News Telugu: Cyclone: వరంగల్ ప్రజల దయనీయ పరిస్థితి

Cyclone: వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావంతో దాదాపు 115 కాలనీలు నీట మునిగాయి. ఊరచెరువు గండి పడటంతో హన్మకొండ (Hanamkonda) లోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో సమ్మయ్య నగర్, గోకుల్ నగర్, సంతోషిమాత కాలనీ, పరిమళ కాలనీ, కాకతీయ కాలనీ, రాయపుర ప్రాంతాల్లో నీరు చొచ్చుకుపోయింది. హన్మకొండ హంటర్ రోడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్తిగా … Continue reading News Telugu: Cyclone: వరంగల్ ప్రజల దయనీయ పరిస్థితి