Latest News: Cybercrime: లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసుల సూచన హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల బరితెగింపు కొత్తరూపం సంతరించుకుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు, మా ్యట్రమోనియల్ వంటి నేరాలతో అమాయకులను నిండా ముంచిన నేరగాళ్లు ఇప్పుడు(Cybercrime) ఆర్బిఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్గం పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు దిగసాగారు. ఈ మోసాలను ఓసారి పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా కోట్లాది మంది తమ బ్యాంకులోని ఖాతాలలో చిన్న మొత్తాలను అలాగే వదిలేసి ఖాతాలను నిర్వహించడం లేదు. … Continue reading Latest News: Cybercrime: లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed