Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!

చలాన్లను చెక్ చేసేందుకు లింకులు క్లిక్ చేయండని హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఇప్పటి వరకు సాధారణ పౌరులను బురిడి కొట్టించిన కేటుగాళ్లు కొన్ని రోజుల క్రితం సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళను పెట్టుబడుల పేరిట 2.58 కోట్ల రూపాయలను ముంచడం సంచలనం రేపింది. దీనిపై విచారణ సాగుతుండగానే (Cyber ​​Crime) తాజాగా నగర పోలీసు విభాగంలోని ఖైరతాబాద్ డిసిపి శిల్పవల్లికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో వున్నాయని లింకులు పంపి టోకరా … Continue reading Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!