Cyber Crime: ఇన్వెస్ట్‌మెంట్ లింకులు వస్తే అప్రమత్తంగా ఉండండి

టెలిగ్రామ్, వాట్సాప్ సోషల్ మీడియా(Social media) గ్రూపులు లేదా (Cyber Crime) ఆన్‌లైన్ ద్వారా వచ్చే ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు లేదా గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాధితులను ఆకర్షించి, నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్, ట్రేడింగ్ డాష్‌బోర్డుల ద్వారా లాభాలు వచ్చినట్లు చూపించి మరింత పెట్టుబడి పెట్టేలా … Continue reading Cyber Crime: ఇన్వెస్ట్‌మెంట్ లింకులు వస్తే అప్రమత్తంగా ఉండండి