News Telugu: Cyber ​​Crime : ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఖాతా ఖాళీ..

సైబర్ నేరగాళ్లు నూతన టెక్నాలజీని వినియోగిస్తూ అమాయకులపై దోపిడికి పాల్పడుతున్నారు. తాజా స్కీమ్‌లో, ఫోన్ కాల్ ద్వారా మీ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. వారి ద్వారా కాంటాక్ట్లు, ఆర్థిక సమాచారాన్ని సేకరించవచ్చు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ సీనియర్ జర్నలిస్ట్‌కు డెలివరీ బ్లూ డార్ట్ నామంతో ఫోన్ చేసి, అవతలి వ్యక్తి ఇచ్చిన నంబర్ 219123114243 కు కాల్ చేయమని సూచించారు. Read also: Uttar Pradesh: నేవీ అధికారి భార్య … Continue reading News Telugu: Cyber ​​Crime : ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఖాతా ఖాళీ..