Telugu News: Cyber Crime: డాక్టర్ ను రూ.14.61 కోట్లు బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరాలపై పోలీసులు ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆ దోపీడి ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోటు సైబర్ నేరగాళ్లు (Cyber Crime) అందినకాడికి దోచుకుంటున్నారు. వీరి మోసల ఊబిలో చిక్కుకుంటున్నవారు సమాజంలో ఉన్నతపదవుల్లో ఉన్న బడానాయకులే. ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న విద్యాధికులే కావడం విశేషం. తాజాగా సైబర్ మోసగాళ్లకు చిక్కిన ఓ వైద్యుడు భారీమొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో తాజాగా … Continue reading Telugu News: Cyber Crime: డాక్టర్ ను రూ.14.61 కోట్లు బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed