Cyber Attack: హైకోర్టు వెబ్‌సైట్‌పై భారీ హ్యాకింగ్

తెలంగాణ హైకోర్టు(High Court) అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్(Cyber Attack) సంచలనం సృష్టించింది. సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వ్యవస్థ పనిచేయకపోవడంతో సమస్య బయటపడింది. అంతేకాక, హైకోర్టు వెబ్‌పేజీలో అకస్మాత్తుగా ఒక బెట్టింగ్ సైట్ కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. Read Also:  Delhi Blast: ఉగ్ర వైద్యులపై మెడికల్ కమిషన్ ౠక్ ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే రిజిస్ట్రార్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ విభాగం కేసు … Continue reading Cyber Attack: హైకోర్టు వెబ్‌సైట్‌పై భారీ హ్యాకింగ్