Breaking News – Double Bedroom House: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ (2BHK) ఇళ్ల విషయంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పి.వి. గౌతమ్ కీలక హెచ్చరిక చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఈ ఇళ్లను లబ్ధిదారులు ఎవరైనా అమ్మకానికి పాల్పడితే, వారిపై ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (POT) యాక్ట్ ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, అటువంటి ఇళ్లను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ఈ … Continue reading Breaking News – Double Bedroom House: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు