Telugu News:Crime:పెళ్లి వేడుకలో విషాదం – చెరువులో వ్యక్తి మృతి

బొంరాస్‌పేట్ (Crime)మండలంలోని బురాన్‌పూర్ గ్రామంలో ఆదివారం అర్షద్‌పాష వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం సోమవారం పరిగి ప్రాంతంలో డిన్నర్ వేడుక జరిగింది. ఆ వేడుకలో గులాంరసూల్ సమీప బంధువులతో పాటు హైదరాబాద్ గోల్కొండకు చెందిన 42 ఏళ్ల అఖిల్‌పాష పాల్గొన్నారు. Read Also: AP Crime: రైలులో దారుణం – మహిళపై దాడి, ఆభరణాలు లూటీ పెళ్లి వేడుకలో సమీప చెరువులో స్నానాల సమయంలో దురదృష్టం వేడుకల్లో భాగంగా బంధువులు, కుటుంబ సభ్యులు హోలీ ఆడి, … Continue reading Telugu News:Crime:పెళ్లి వేడుకలో విషాదం – చెరువులో వ్యక్తి మృతి