Telugu News:Crime: కోపంతో అత్తింటికి నిప్పుపెట్టిన అల్లుడు

కుమురంభీం జిల్లాలోని(Crime) లింగాపూర్ మండలంలో భార్యపై కోపంతో అత్తింటికి నిప్పుపెట్టి అల్లుడు పారిపోయిన సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయి, ఇంట్లోని వస్తువులు బుగ్గిపాలయ్యాయి. Read Also: Gold Price : భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు! ఘటన వివరాలు: ఎల్లాపాటార్ గ్రామానికి చెందిన షమాబీకి, జైసూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో(Crime) తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. అయితే, ముజాహిద్‌కు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో, … Continue reading Telugu News:Crime: కోపంతో అత్తింటికి నిప్పుపెట్టిన అల్లుడు