Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. (Crime News) ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి హత్యకు గురవడం సిద్దిపేట జిల్లా(Siddipet District) వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట (D) వరంగల్(M) పరిధిలోని నాచారం గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. తూఫ్రాన్(M) ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు నర్సింహులు కుమార్తె కల్పన(26) భర్తతో గొడవలు కారణంగా తల్లిగారి ఇంటివద్ద ఉంటోంది. ఈ క్రమంలో డిసెంబర్ 30న సాయంత్రం హెల్త్ … Continue reading Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed