Latest news: Crime: స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్యా

స్నేహితుల చేతిలో మోసపోయిన వైద్యుడు కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో(Crime) అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఎంపీటి శ్రీనివాస్ (42) తీవ్రమైన మానసిక ఆవేదనకు గురయ్యాడు. స్నేహితులు తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందాడు. వింజనూరి కరుణాకర్ రూ.1.50 కోట్లు, కిరణ్, కవిత, వెంకట నరహరి ముగ్గురు కలిసి రూ.1.35 కోట్ల బ్యాంకు రుణం, బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి రూ.28 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే ఎవరూ ఈ మొత్తాన్ని తిరిగి … Continue reading Latest news: Crime: స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్యా