Telugu News: Crime: ప్రేమించిన యువతి మోసంతో ప్రియుడు ఆత్మహత్య

ప్రేమ ఎంతో మధురం. దీన్ని వర్ణించేందుకు భాష చాలదు. దేశాలు, ఖండాలు అనే సరిహద్దులు ఉండవు. భాష కులం, మతం పట్టింపులు ఉండవు. మనసైన తోడు ఉంటే చాలనుకుంటారు. వారితో కలిసి ఎడడుగులు నడవాలని తపిస్తారు. కలకాలం కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు. కాళ్లు తడవకుండా సప్త సముద్రాలను దాటగల మేధావి ఉంటాడేమో కానీ ప్రేమ లేని జీవి బతకలేడు. అందుకే జ్ఞాని అయినా, బిక్షగాడికైనా నచ్చిన తోడుకోసం పరితపిస్తుంటారు. ఇలాంటి ఓ యువకుడు తాను ప్రేమించిన ప్రేయసిని … Continue reading Telugu News: Crime: ప్రేమించిన యువతి మోసంతో ప్రియుడు ఆత్మహత్య