Telugu News: Asifabad District: ఎలుగుబంటి దాడిలో దంపతులు మృతి

సిర్పూర్ (టి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ (టి) మండలంలోని పెద్ద బండ ఫారెస్ట్ బీట్ భీమన్నదేవర సమీపంలో అచెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపలదారులు శేఖర్, సుశీల మృతదేహాలు గురువారం రాత్రి లభ్యం కావడం కలకలం రేపింది. కాగజ్నగర్ డిఎస్పి, అటవీశాఖ అధికారులు(Forest officials) సంఘటన స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎలుగుబంటి దాడిలో మృతి చెందినట్లు అటవీశాఖ అధికా రులు తెలిపారు. మృతులకు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. … Continue reading Telugu News: Asifabad District: ఎలుగుబంటి దాడిలో దంపతులు మృతి