Constable: ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా(Constable) పనిచేస్తున్న కటారి సందీప్ కుమార్ (25) ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.సందీప్(Constable) గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకొని, లక్షల రూపాయల్లో అప్పు చేసి, తీర్చలేక. ఆర్థిక ఒత్తిడిని భరించలేక, మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Read Also: Bus Accidents: నల్లగొండ , కరీంనగర్ , … Continue reading Constable: ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య