Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

తెలంగాణలో ‘రైతు భరోసా’ పథకం అమలుపై నెలకొన్న జాప్యం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా పేరుతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులను నిలువునా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధులు ఠంచనుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధుల విడుదలపై … Continue reading Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు