Breaking News – Comrade Ramarao : రామారావు ను హత్య చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పనే- పోతినేని
సీపీఎం నేత సామినేని రామారావు హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌రావు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “సామినేని రామారావు హత్య ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకుల చేతే జరిగిందనే అనుమానం లేదు” అని ఆరోపించారు. మధిర నియోజకవర్గంలో గత కొంతకాలంగా హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. సామినేని పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజల పక్షాన పోరాడే నేత అని, … Continue reading Breaking News – Comrade Ramarao : రామారావు ను హత్య చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పనే- పోతినేని
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed