Councilor Neelam Shwetha Election:కౌన్సిలర్ నీలం శ్వేత ఎన్నికను రద్దు చేయాలి: చంద్రకళ

Councilor Neelam Shwetha Election: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ నీలం శ్వేత తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికయ్యారని, ఆమె ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి చెనమోని చంద్రకళ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో మరియు తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. Read Also: KTR warning : కేటీఆర్ ఫైర్, … Continue reading Councilor Neelam Shwetha Election:కౌన్సిలర్ నీలం శ్వేత ఎన్నికను రద్దు చేయాలి: చంద్రకళ