Collector Rahul Raj: రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చి దిద్దాలి

పక్కగా భూమి యొక్క నక్ష, మ్యాప్, హద్దుల నిర్ణయం పటిష్టంగా భూ రికార్డులు భూమి ఆక్రమణలకు తావు లేకుండా భూ భారతి భూ రీసర్వే (land resurvey) కార్యక్రమం జిల్లాను భూ తగాదాలు లేనీ జిల్లాగా తీర్చిదిదలని, ప్రతి భూ కమతానికి సరైన నక్షను, మ్యాప్ ను, హద్దులను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం కోసం మెదక్ … Continue reading Collector Rahul Raj: రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చి దిద్దాలి