Cold Wave Alert: తెలంగాణలో కోల్డ్ వేవ్ స్టార్ట్..ప్రజలు అప్రమత్తం
తెలంగాణ రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ప్రారంభమైందని వాతావరణ నిపుణులు అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత అకస్మాత్తుగా పెరగడంతో, అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు అత్యల్పంగా 8.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. ఉత్తర మరియు ఈశాన్య దిశల నుంచి వీచే శీతల గాలుల కారణంగా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. … Continue reading Cold Wave Alert: తెలంగాణలో కోల్డ్ వేవ్ స్టార్ట్..ప్రజలు అప్రమత్తం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed