Telugu News:CM:మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు

తెలంగాణ(CM) రైజింగ్ విజన్ 2027 ప్రణాళికలో భాగంగా, రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 2,780 కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో పౌర సదుపాయాలను బలోపేతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా 2,432 అభివృద్ధి పనులను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి(CM) ఆదేశించారు. Read Also:  Maharastra Crime: మహిళా డాక్టర్ ఆత్మహత్య పోలీస్, ఎంపీపై ఆరోపణలు నిధుల కేటాయింపు వివరాలుప్రధాన కేటాయింపులు ఈ … Continue reading Telugu News:CM:మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు