CM Revanth : ఈ నెల 18న ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు కావడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఈ నెల 18వ తేదీన ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఖమ్మం నగరంలో నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య ఉన్న రాజకీయ మైత్రిని బలపరుస్తూ, వామపక్ష భావజాలంతో కలిసి సాగాలనే సంకేతాన్ని ఈ సభ ద్వారా ఇవ్వనున్నారు. … Continue reading CM Revanth : ఈ నెల 18న ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన