BC Reservation : BC రిజర్వేషన్ల అంశం పై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశం మరలా రాజకీయ వేడి రేపుతోంది. ఈ కేసు హైకోర్టులో తేలకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా చర్చలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, న్యాయపరంగా మరియు రాజకీయపరంగా సరైన వ్యూహం రూపొందించేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు నుంచి అడ్వకేట్ జనరల్ (AG), ప్రభుత్వ న్యాయవాదులు, కీలక మంత్రులు తక్షణమే తన నివాసానికి రావాలని … Continue reading BC Reservation : BC రిజర్వేషన్ల అంశం పై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed