Breaking News – CM Revanth: విదేశీ విద్యపై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, విద్యా సమానత్వం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీ విద్యా పథకంలో లబ్ధిదారుల సంఖ్యను భారీగా పెంచింది. ఈ పథకం కింద పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య సాధించేందుకు ఆర్థిక సహాయం పొందుతారు. ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు ఈ సదుపాయం పొందుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఈ సంఖ్యను దాదాపు … Continue reading Breaking News – CM Revanth: విదేశీ విద్యపై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం