CM Revanth : సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

హైదరాబాద్‌లో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నివాసం. అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సీఎం సుదీర్ఘంగా సమావేశమవుతున్నారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో వెలువడబోయే తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ విధానాలపై ఆ తీర్పు వ్యతిరేకంగా వస్తే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, ప్రజల్లో ఎలాంటి సందేశం ఇవ్వాలో సీఎం నేతలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. రేవంత్ … Continue reading CM Revanth : సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ